31, ఆగస్టు 2026, సోమవారం
Englishहिन्दीTeluguUrdu
Dabang Sahafat
Dabang Sahafat
హోమ్ఇ-పేపర్వీడియోలుహైదరాబాద్తెలంగాణజాతీయఅంతర్జాతీయఆరోగ్యంవిద్యసాంకేతికతక్రీడలువ్యాసాలుఎడిటోరియల్అపరాధాలు మరియు ప్రమాదాలువైరల్ వార్తలు
టాప్హైదరాబాద్తెలంగాణజాతీయఅంతర్జాతీయఆరోగ్యంవిద్యసాంకేతికతక్రీడలువ్యాసాలుఎడిటోరియల్అపరాధాలు మరియు ప్రమాదాలువైరల్ వార్తలు

డబాంగ్ సహాఫత్

సత్యం యొక్క స్వరం, నిర్భయమైన శైలి

వర్గాలు

  • స్థానిక
  • జాతీయ
  • రాజకీయాలు
  • వ్యాపారం
  • సాంకేతికత
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • విద్య

శీఘ్ర లింకులు

  • హోమ్
  • ఇ-పేపర్
  • వీడియోలు
  • నేటి చిత్రం
  • మా గురించి
  • సంప్రదించండి
  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు

న్యూస్‌రూమ్

  • సంపాదకీయ విధానం
  • దిద్దుబాట్లు & ఫిర్యాదులు
  • మాతో ప్రకటన చేయండి
  • న్యూస్‌రూమ్ సంప్రదింపు

భాషలు

  • English
  • हिन्दी (Hindi)
  • తెలుగు (Telugu)
  • اردو (Urdu)

మమ్మల్ని అనుసరించండి

Email: editordabang@gmail.com

Phone: 9948740786

© 2026 Dabang Sahafat. అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి

Designed and Developed byZeloiteZeloite
దివ్యాంగుల పెన్షన్ల గడువు మరో నెల పెంచాలి.  *ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 వేలు పెన్షన్ అమలు జేయాలి.
  1. హోమ్
  2. తెలంగాణ
తెలంగాణ

దివ్యాంగుల పెన్షన్ల గడువు మరో నెల పెంచాలి. *ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 వేలు పెన్షన్ అమలు జేయాలి.

Dabang Sahafat•31 ఆగస్టు, 2026 11:05 AMకి•7 వీక్షణలు•1 నిమిషాలు చదువు

Dabang news buro

దివ్యాంగుల పెన్షన్ల గడువు మరో నెల పెంచాలి.

*ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 వేలు పెన్షన్ అమలు జేయాలి.

నిర్మల్ :

గత నాలుగు సంవత్సరాల నుండి దివ్యాంగులు పెన్షన్ కోసం వేచి ఉన్నారని ఇప్పుడు కేవలం 15 రోజుల గడువు ఇవ్వడం సమంజసం కాదని స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల కోసం ఆ దరఖాస్తు గడువును మరో నెల పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చాలా మంది దివ్యాంగులు అనేక కారణాలతో దరఖాస్తులు చేయలేకపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 వేల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పెన్షన్ సెప్టెంబర్ నెల నుంచే అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
షేర్:

More from తెలంగాణ

Narmal లో Outer List కోసం జారీ చేసిన SIR యొక్క సమగ్ర మరియు ప్రమాణ పరీక్ష గురించి ప్రజలు భయపడవద్దు: Tehsildar Narmal
తెలంగాణ

Narmal లో Outer List కోసం జారీ చేసిన SIR యొక్క సమగ్ర మరియు ప్రమాణ పరీక్ష గురించి ప్రజలు భయపడవద్దు: Tehsildar Narmal

28, ఆగ 2026
మినా అరో మినా బిగి స్కీమ్‌లో నిలిచిన బిల్లులను త్వరగా విడుదల చేయమని పిలుపు
తెలంగాణ

మినా అరో మినా బిగి స్కీమ్‌లో నిలిచిన బిల్లులను త్వరగా విడుదల చేయమని పిలుపు

28, ఆగ 2026
నర్మాల్ యొక్క కురాషి సంఘం మునిసిపాలిటీ నుండి కష్టాలను ఎదుర్కొంటుంది, రాజకీయ నాయకుడు మరియు జర్నలిస్ట్ ఎవ్వరూ స్వరాన్ని లేపలేదు: మఫ్తీ అబ్దుల్ అలీమ్ ఫైసల్ క్యాస్మి
తెలంగాణ

నర్మాల్ యొక్క కురాషి సంఘం మునిసిపాలిటీ నుండి కష్టాలను ఎదుర్కొంటుంది, రాజకీయ నాయకుడు మరియు జర్నలిస్ట్ ఎవ్వరూ స్వరాన్ని లేపలేదు: మఫ్తీ అబ్దుల్ అలీమ్ ఫైసల్ క్యాస్మి

25, ఆగ 2026
పర్ జా వాని లో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అనేక సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల సంఖ్య: 53
తెలంగాణ

పర్ జా వాని లో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అనేక సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల సంఖ్య: 53

25, ఆగ 2026
ఉర్దూ పత్రికా సేవలో 30 సంవత్సరాల సేవకు సీనియర్ జర్నలిస్ట్ సైయాద్ గౌస్‌కు అభినందనలు
తెలంగాణ

ఉర్దూ పత్రికా సేవలో 30 సంవత్సరాల సేవకు సీనియర్ జర్నలిస్ట్ సైయాద్ గౌస్‌కు అభినందనలు

25, ఆగ 2026
హైదరాబాద్ వాతావరణం: ఋతువారీ మార్పులు మరియు పర్యావరణ ప్రభావాలు
తెలంగాణ

హైదరాబాద్ వాతావరణం: ఋతువారీ మార్పులు మరియు పర్యావరణ ప్రభావాలు

21, ఆగ 2026