ఈ సందర్భంలో, గ్రామస్థుల తరఫున ఆమె KTR కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు వనరులను సద్వినియోగం చేసుకొని అత్యున్నత శిఖరాలను చేరాలని ఆమె కోరారు. జానవాడ ప్రభుత్వ పాఠశాలను స్వీకరించిన ఇండస్ అంతర్జాతీయ పాఠశాల నిర్వహణకు కూడా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.